Wednesday, December 31, 2014

25..

 ALEXANDER GRAHAM BELL  వైర్ల ద్వారా మాట్లాడుకునే విధముగా TELEPHONE కనిపెట్టాడు .ఓస్ అంతేగా ...  ఆడవాళ్లు అసలు వైర్లే లేకుండా మాట్లాడటం కనుకొన్నారు.
పురుషుడు సంపాదించేటపుడు బాగుంటాడు. ఓస్ అంతేగా ... ఆడవాళ్లు ఖర్చు  చేసేటపుడు  ఎంత ముద్దుగా  ఉంటారో ....
నెహ్రు గారు వాళ్ళ అమ్మాయికి ఒక ఐస్ క్రీం [ ప్రధాని పదవి ] కొనిచ్చి చచ్చే వారకు .... అన్నాడు .ఇది కూడా పొరపాటేనే ... ఆమ్మో... ఆమ్మో... 
టీచర్ : రమ్య నువ్వు బాగా చదువుకొని ఏమౌవుతావు ? సైన్టిస్ట్ ...అవుతా ... యురేనియం కనిపెడతా .... 
టీచర్ : రాము నువ్వు బాగా చదువుకొని ఏమౌవుతావు ?  సైన్టిస్ట్ ...అవుతా ... పెన్సిలిన్ కనిపెడతా....  

No comments: